కెసిఆర్ తో చర్చలకు దేవేందర్ రెడీ

చంద్రశేఖరరావు ఇప్పటికే తల్లి తెలంగాణ వ్యవస్థాపక నేత విజయశాంతితో మాట్లాడారు. వీరిద్దరి మధ్య ఐక్యతకు ఇప్పటికే ఒక అవగాహన కుదిరింది. దీనికి సంబంధించి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, తెలుగుదేశం పార్టీకి తెరాస దగ్గరవుతూ వస్తున్నది. తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఈ సాన్నిహత్యం పెరుగుతూ వస్తున్నది. స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం ఈ రెండు పార్టీలు సమన్వయంలో వ్యవహరించాయి.












Click it and Unblock the Notifications