దాడి: భారత స్త్రీతో పాటు 16 మంది మృతి

సనా: యెమెన్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై బుదవారం కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 16 మంది మరణించారు. మృతుల్లో నలుగురు దాడి చేసినవారున్నారు. ఇతరులు అక్కడ నిలుచున్నవారని యెమెన్ భద్రతా వర్గాలు చెప్పాయి. మృతుల్లో ఒక భారతీయ మహిళ కూడా ఉన్నట్లు సమాచారం.

యెమన్ రాజధాని సనాలోని అమెరికా రాయబార కార్యాలయంపై ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. గత ఆరు నెలల కాలంలో ఉగ్రవాదులు అమెరికా రాయబార కార్యాలయం ఆవరణలో దాడికి దిగడం ఇది రెండో సారి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+