తిరుపతిలో నటి మహేశ్వరి పెళ్లి

'ఉల్లాసం' సినిమాతో ఆమె తమిళ సినీ రంగంలో ప్రవేశించింది. ఆమె తమిళంలో అజిత్, విక్రం వంటి అగ్ర నటుల సరసన నటించింది. 'పెళ్లి 'సినిమాతో ఆమె తెలుగు సినీ రంగంలో ప్రవేశించింది. 'గులాబీ' సినిమా ఆమెకు క్రేజ్ ను తెచ్చి పెట్టింది. జీ తెలుగు సీరియల్ 'మై నేమ్ ఈజ్ మంగతాయారు' ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టింది.












Click it and Unblock the Notifications