రోశయ్యకు పరీక్షలు అవసరం: తలసాని

తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారా, లేదా ప్రజలు నిర్ణయిస్తారని, ముందు రోశయ్య చీరాలలో మళ్లీ గెలుస్తారా, లేదా అనే విషయాన్ని చూసుకోవాలని ఆయన అన్నారు. ప్రజలకు అన్నీ చేస్తే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి అంత ప్రచారం ఎందుకని ఆయన అడిగారు. అందరి సమస్యలు తీరిస్తే శాసనసభ సమావేశాలు జరిగినంత కాలం వేలాది మంది హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ధర్నాలు ఎందుకు చేస్తారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications