అవకతవకలపై కఠిన చర్యలు: వైయస్

వచ్చే నవంబర్ 1వ తేదీ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. నవంబర్ రెండో తేదీన నాలుగో విడత కళ్యాణమస్తు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇందిరమ్మ పథకం కింద 1.5 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ఆయన చెప్పారు. రబీలో ఎరువుల కొరత లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications