6666666 ఫోన్నెంబర్ రేటు రూ.12.65 కోట్లు

దుబాయి : ఖతర్‌ టెలికం సంస్థ నిర్వహించిన వేలంలో 6666666 ఫోన్‌ నెంబరు రూ.12.65 కోట్లు పలికింది. ఓ ఔత్సాహికుడు ఈ నెంబరు కైవసం చేసుకున్నారు. ఈ వేలాన్ని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు గుర్తించింది. ఒక ఫోన్‌ నెంబరు వేలం ఇంత మొత్తంలో జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఖతర్ లో 6 నెంబర్ ను అదృష్ట చిహ్నంగా పరిగణిస్తారు. గతంలో చైనాలో 88888888 నెంబరు రూ.2 కోట్లు పలికింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+