వైయస్ కు రాఘవులు హెచ్చరిక

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి భూబకాసురల కొమ్ము కాస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ కూడా పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే తామే లాక్కుంటామని ఆయన అన్నారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications