పొత్తుల ఆలోచన లేదు: దేవేందర్

తెలంగాణ రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యమని ఆయన చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఎంత మందికి ఉపాధి కల్పించారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ పార్టీల మధ్య అవగాహనకు తాను చొరవ చూపుతానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఇది వరకే ప్రకటించారు.












Click it and Unblock the Notifications