వ్యక్తిగత విమర్శలను పట్టించుకోను: చిరంజీవి

సిరిసిల్ల ప్రజాప్రతినిధి మీద తాను విమర్శలు చేయలేదని చిరంజీవి అన్నారు. చిరంజీవి పార్టీ కార్యాలయం ఇన్ చార్జి అయిన కె ఎస్ ఆర్ మూర్తి, అసంతృప్తితో ఈ మధ్య పార్టీ కార్యాలయానికి రావడం లేదని విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు చిరంజీవి మూర్తికి ఒక ముఖ్య బాధ్యత అప్పగించడం విశేషం.












Click it and Unblock the Notifications