రైళ్లలో పోలీసు తనిఖీలు ముమ్మరం

విజయవాడ: విజయవాడ మీదుగా ఢిల్లీ తదితర ఉత్తరభారత్‌ నగరాలకు పట్టణాలకు వెళ్లే రైళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈస్ట్‌కోస్ట్‌, చెన్నై-పూరీ, ఎర్నాకుళం-రాజేంద్రనగర్‌, చెన్నై-పాట్నా, జీటీ తదితర రైళ్లలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వీటిని చేపట్టారు. చెన్నైనుంచి ఉత్తరభారత్‌ వైపు వెళ్లే రైళ్లలో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నట్లు ఇంటిలిజెన్స్‌ సమాచారం అందటంతో ఈ తనిఖీలు చేపట్టారు. మరో రెండురోజులపాటు ఈ తనిఖీలు కొనసాగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+