నేడు సౌమ్యారెడ్డి అంత్యక్రియలు
హైదరాబాద్: అమెరికాలో వారంరోజుల క్రితం హత్యకు గురైన తుమ్మల సౌమ్యారెడ్డి మృతదేహం ఎట్టకేలకు రాత్రి హైదరాబాద్‌కు చేరింది. సౌమ్య సోదరుడు రాజేష్ ఇతర బంధువులు ఆమె మృతదేహాన్ని పద్మారావునగర్ అభినవనగర్‌లో ఉన్న వారి నివాసానికి తరలించారు. ఆమెను చూసేందుకు పరిసరప్రాతాల ప్రజలు, ఆదిలాబాద్‌నుంచి బంధువులు తరలివచ్చారు. ఈరోజు ఉదయం బన్సీలాల్‌పేట స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications