చిరంజీవికి ధీటుగా బాలకృష్ణ

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకోవడానికి వీలుగా తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని పోలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించుకుంది. వచ్చే నెల 15వ తేదీ లోగా పార్టీ కోర్ కమిటీ తెలంగాణపై తన నివేదికను చంద్రబాబుకు సమర్పించనుంది. ఈ నెల 27, 28, 29 తేదీల సమావేశాలతో కోర్ కమిటీ సమావేశాలను ముగించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. అంతే కాకుండా వారానికి మూడు రోజులు చంద్రబాబు జిల్లాల్లో పర్యటించేలా కార్యక్రమాలు ఖరారు చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications