మహిళా సంక్షేమ ఘనత మాదే: బాబు

ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా అన్నారు. మహిళా సమస్యలపై క్షేత్ర స్థాయి పరిశీలన జరుగుతోందని ఆమె చెప్పారు. మహిళ అభివృద్ధికి, సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సదస్సులో నన్నపనేని రాజకుమారితో పాటు పలువురు నాయకురాళ్లు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications