క్లిక్, క్లిక్, క్లిక్... ఇది మీ విజయం

బెంగళూరు: మన ఆన్ లైన్ క్లాసిఫైడ్స్ పోర్టల్-క్లిక్.ఇన్ టాటా నెన్ హాటెస్ట్ స్టార్ట్ అప్ అవార్డులకు నామినేట్ అయిందని మా పాఠకులకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇండియన్ స్టార్ట్ అప్ లకు మాత్రమే ఇచ్చే ఈ అవార్డులు నేషనల్ ఆంత్రపెనార్ షిప్ నెట్ వర్క్, టాటా గ్రూపు హిలియన్, మింట్, సీడ్ ఫండ్, వాద్వానీ ఫౌండేషన్ ల సహకారంతో ఇవ్వబడుతున్నాయి.
ఒక క్లాసిఫైడ్ పోర్టల్ ను భారతీయ భాషా పోర్టల్స్ తో అనుసంధానించడం మాతోనే ప్రారంభమైంది. ఇది వన్ ఇండియా, దట్స్ తెలుగు, దట్స్ తమిళ్, దట్స్ కన్నడ, దట్స్ మలయాళం, దట్స్ హిందీ పోర్టల్స్ సాధించిన విజయం.

*క్లిక్.ఇన్* (link to www.click.in) ఇప్పుడు భారతదేశంలోని అగ్రగామి క్లాసిఫైడ్ పోర్టల్స్ లో ఒకటి. మా పాఠకుల కారణంగానే క్లిక్ ఇన్ నేడు ఈ స్ధాయికి ఎదిగిందని వినమ్రంగా తెలియజేసుకుంటున్నాం. క్లిక్ ఇన్ ను ఇంతగా పాపులర్ చేసినందుకు థాంక్స్ చెప్పుకుంటున్నాం.

మన స్టార్ట్ అప్ ఆన్ లైన్ లో దయచేసి ఓటు వేయండి
http://www.hotteststartups.in/viewandvote.do?method=fetch&businessFn=viewandvote&startupId=297

లేదా ఇలా టైపు చేయండి
or type *HOT233* and sms to *56767*
గమనిక: భారతదేశంలో నివసిస్తున్న వారు మాత్రమే ఎస్ ఎం ఎస్ ద్వారా ఓటు వేయవచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+