త్వరలో పెళ్లి చేసుకుంటా: రాహుల్

మేలో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవల్లో గాయపడినవారిని, మరణించినవారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. వారు చెప్పిన మాటలు విన్న ఆయన తాను ఢిల్లీకి వెళ్లగానే తగిన సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. బిజెపి - అకాలీదళ్ ప్రభుత్వంలో తమపై అత్యాచారాలు జరుగుతున్నాయని కొంత మంది రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. మద్యం మాన్పించడానికి కృషి చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు. యువకులు పార్టీలో చేరేలా కృషి చేయాలని ఆయన కాంగ్రెస్ యువ నేతలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications