చిరు ప్రభావం తప్పదు: వెంకయ్య

జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)కు తామే ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు. జాతీయ పార్టీలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలు తెలంగాణ సమస్యను పరిష్కరించలేవని ఆయన అన్నారు. ఉగ్రవాదం పట్ల యుపిఎ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. తీవ్రవాదాన్ని అదుపు చేయడానికి పొటా కన్నా బలమైన చట్టం కావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications