పేదల త్యాగం పెద్దల వరం: చిరు

పోలేపల్లి బాధిత కుటుంబాలను ఎనిమిదింటిని ఆయన పరామర్శించారు. గుండ్లగడ్డ తండాకు చేరుకుని ఆయన బాధితులను పరామర్శించారు. వారు చెప్పింది ఆయన శ్రద్ధగా విన్నారు. మూడు గ్రామాలకు చెందిన భూములను ప్రభుత్వం సెజ్ కోసం సేకరిస్తోంది. దీంతో పోలేపల్లి గ్రామప్రజలు ఆందోళనకు దిగారు. చిరంజీవి పర్యటన సందర్భంగా ప్రజలు పెద్ద యెత్తున తరలి వచ్చారు. చిరంజీవిని చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications