విజయవాడలో 'ఆరోగ్య శ్రీ' ప్రారంభించిన సిఎం

అక్కడ జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం బహిరంగసభలో పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎందరో పేదలు సరైన వైద్యసేవలు అందక మరణించటం చూసిన ముఖ్యమంత్రి చలించిపోయి చరిత్రాత్మకమైన ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. దీన్ని ప్రపంచ దేశాలు ఎన్నో ప్రశంసించాయని అన్నారు.












Click it and Unblock the Notifications
