సూరత్ పేలుళ్ళు- గుజరాత్ మాజీమంత్రి హస్తం
అహ్మదాబాద్: సూరత్‌లో 1993లో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో గుజరాత్ మాజీ మంత్రి మహ్మద్ సూర్తి, మరో పదిమందిని దోషులుగా న్యాయస్థానం నిర్ధరించింది. వీరికి విధించాల్సిన శిక్షను టాడా కోర్టు శనివారం ఖరారు చేయనుంది. సూరత్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడిన అబ్దుల్ లతీఫ్‌కు మహ్మద్ సూర్తి బాంబులు సరఫరా చేశారని కోర్టు విచారణలో తేలింది.












Click it and Unblock the Notifications