దుర్గ గుడిలో భక్తుల రద్దీ
విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ గుడి భవానీ దీక్షదారులతో కిక్కిరిసింది. వేలాదిమంది భవానీలు తమ దీక్ష విరమించడానికి ఆలయానికి తరలివస్తున్నారు. కృష్ణానదిలోని దుర్గాఘాట్ నిండిపోవడంతో దీక్షాదారులను భవానీఘాట్‌కు తరలిస్తున్నారు. ఘాట్‌రోడ్‌పైకి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.












Click it and Unblock the Notifications