హైదరాబాద్ కట్టమైసమ్మ గుడిలో దోపిడీ: ఒకరి హత్య
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులోని షామీర్‌పేటలోని కట్టమైసమ్మ గుడిలో శుక్రవారం తెల్లవారు జామున దోపిడి జరిగింది. కొందరు దుండగులు గుడిలో ప్రవేశించి నగలు, హుండీని ఎత్తుకుపోయారు. వారిని అడ్డుకున్న వ్యక్తిని నరికి హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరైందీ తెలియరాలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గురైన వ్యక్తిని గుర్తించలేకపోయారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications