ఆరేళ్ళ కనిష్ట స్ధాయికి రూపాయి పతనం
ముంబయి : భారత రూపాయి విలువ ఆరేళ్ల కనిష్టస్థాయికి చేరింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూ.49.07 చేరుకుంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో పాటు ఆసియా మార్కెట్లు కూడా నెమ్మదిస్తుండటంతో రూపాయి విలువ క్షీణించిందని మార్కెట్ పరీశీలకులు విశ్లేషించారు.












Click it and Unblock the Notifications