కాంగ్రెస్, టిడిపిలతో పెట్టుకోం: అల్లు అరవింద్

ఈనెల 16 న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నమోదుపై ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకోనుంది. ప్రజారాజ్యం పార్టీ నమోదుకు కావలసిన విధి విధానాలను సరిగా పాటించలేదని, వాటిని ఇప్పుడు సరిదిద్దుకోడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications