నెలరోజుల్లో పొత్తులు ఖరారు: నారాయణ

గుంటూరు: తెదేపా, పీఆర్‌పీలు ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న తన ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలన్న ధ్యేయంతోనే తాను ఈ ప్రతిపాదనను తీసుకువచ్చాననీ, అయితే రెండు పార్టీల నుంచీ దీనికి అనుకూల సంకేతాలు రానందున ఈ అంశాన్ని వదిలేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక తెలంగాణకు అనుకూలమని తెదేపా ప్రకటించడం ఎన్నికల ఎత్తుగడేనని నారాయణ వ్యాఖ్యానించారు. నవంబర్‌ రెండో వారానికల్లా రాష్ట్రంలో పొత్తులు ఓ కొలిక్కి రావచ్చని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+