రాజకీయాల్లో నటించను: చిరంజీవి

ఓటర్ల జాబితాలో నుంచి భారీ స్థాయిలో ఓట్లు గల్లంతవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.యువత ప్రజారాజ్యంకు మద్దతిస్తున్నందువల్ల జాబితా నుంచి తొలగించివుండవచ్చన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications