ఎన్టీఆర్ ట్రస్టు ఎదుట లక్ష్మీ పార్వతి ధర్నా

లక్ష్మీపార్వతితో తన తండ్రి ఎన్టీఆర్ చేసుకున్న వివాహానికి చట్టబద్ధత లేదని బాలకృష్ణ తన పిటిషన్ లో పేర్కొనడం, దానిని లక్ష్మీ పార్వతి తీవ్రంగా ఖండించడం తెలిసిందే. లక్ష్మీ పార్వతి అంగీకరిస్తే తాను ఆమెను వివాహం చేసుకోడానికీ సిద్ధమేనని ఎన్టీఆర్ 1994 లో తిరుపతి బహిరంగ సభలో ప్రకటించడం, ఆ వార్తల కాపీలను ఆమె న్యాయస్ధానం ఎదుట ప్రవేశపెట్టడం జరిగింది.












Click it and Unblock the Notifications