ఎప్పుడైనా తెలంగాణ ప్రకటన: మొయిలీ

ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి అభిమానులు చాలా మంది ఉన్నారని, సభలకు వస్తున్నవారంతా సినీ అభిమానులేనని ఆయన అన్నారు. చిరంజీవికి తామేమీ భయపడడం లేదని ఆయన అన్నారు. తాము చాలా బలంగా ఉన్నామని, తమని ఎవరూ కదిలించలేరని ఆయన అన్నారు. చిరంజీవిని చూసి తాము కంగారు పడడం లేదని ఆయన అన్నారు. పొత్తులకు ఇంకా సమయం రాలేదని ఆయన అన్నారు. వామపక్షాల వైఖరేమిటో తెలియడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications