జయసుధకు కాంగ్రెస్ తీర్థం

సినీ ఆకాశం నుంచి దిగి వచ్చిన తర్వాతనే పేదల కష్టాల తీరాయని, తాను వారి కోసం మంచి పనులు ఎందుకు చేయకూడదనే అలోచన వచ్చిందని ఆమె చెప్పారు. సేవ అనే దాన్ని ఆచరణలో చూపాలని, అప్పుడు ఫలితం ఉంటుందని ఆమె అన్నారు. తనకు సహజంగా ఏది అనిపిస్తే అది మాట్లాడుతానని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications