గొంతు సమస్య: చిరు పర్యటన కుదింపు

చిరంజీవి నేడు విశాఖపట్నంలోని మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించి, నేటి రాత్రికి అనకాపల్లిలో విశ్రాంతి తీసుకుంటారు. రాష్ట్రంలో పది శాతం జనాభా కూడా లేని పెత్తందారీ కులాల వారు 90 శాతం ప్రజలను గత అరవై ఏళ్ళుగా పాలిస్తున్నారని, శాసిస్తున్నారని, అట్టడుగు వర్గాలకు అధికారం అందుబాటులోకి తేవడం ప్రజారాజ్యం ఆశయమని చిరంజీవి ప్రతి సభలో చెప్పడంతో జనం నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. చిరంజీవి ఇప్పుడు సరైన మార్గంలోకి వచ్చారని, ఇదే టెంపోను కొనసాగిస్తే ఆయన ముఖ్యమంత్రి కావడం పెద్ద కష్టం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications