సోనియావి ఓటు రాజకీయాలు: మాయ

రాయబరేలీ రైళ్ల కోచ్ ఫ్యాక్టరీ కోసం తీసుకుంటున్న భూముల విషయంలో రైతులు చేస్తున్న ఆరోపణలపై ప్రిన్సిపల్ కార్యదర్శి విచారణ జరుపుతారని ఆమె చెప్పారు. మూడు రోజుల్లో ప్రిన్సిపల్ కార్యదర్శి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారని ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆ అంశంపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications