బాబు తెలంగాణ డ్రామాలు: దేవేందర్

2009 ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవడానికే చంద్రబాబు తెలంగాణ మంత్రం జపిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఉన్న పొత్తుల అంశాలు నాలుగు రోజుల్లో మారిపోతాయని, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం ఏర్పడడం ఖాయమని ఆయన అన్నారు. నేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ విధానాల వల్లనే నేత కార్మికుల ఆత్యహత్యలు, ఆకలిచావులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications