మరో భారతీయుడికి బుకర్ ప్రైజ్

భారత గ్రామీణ జీవితం నుంచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా ఒక వ్యక్తి చేసిన ప్రయాణాన్ని ఈ నవల ఇతివృత్తం. పునాది స్థాయి నుంచి భారత పరిస్థితులను చిత్రీకరించిన నవలగా సమీక్షకులు ఆ నవలను ప్రశంసించారు. బుకర్ ప్రైజ్ లభించినవారిలో అడిగా నాలుగో భారతీయుడు. ఇంతకు ముందు సాల్మన్ రష్డీ, అరుంధతీ రాయ్, కిరణ్ దేశాయ్ ఈ అవార్డును పొందారు. వి.ఎస్. నైపాల్ మాత్రం భారత సంతతికి చెందినవారు. భారత వాతావరణాన్ని, స్ఫూర్తిని వ్యక్తీకరించి బుకర్ ప్రైజ్ సాధించిన నవలల్లో ది వైట్ టైగర్స్ తొమ్మిదోది.












Click it and Unblock the Notifications