చిరు రక్తనిధిపై ఏం చేశారు? : కెసిఆర్

తెలంగాణకు వ్యతిరేకంగా మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడడంపై కెసిఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఓవైసీ జాగీరు కాదని, తెలంగాణ ముస్లింలందరికీ ఓవైసీ టేకేదార్ కారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి ఓవైసీ చెంచాగిరి చేస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాదులోని పాతబస్తీలో మజ్లీస్ పిడికెడు కూడా లేని పార్టీ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి గుడ్డిగా, మొండిగా తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications