రోజా సంస్కారానికే వదిలేస్తున్నా: నాగబాబు

నాగబాబు బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటన వివరాలను గోప్యంగా ఉంచారు. మీడియాకు గానీ, పార్టీ కార్యకర్తలకు గానీ ఆయన పర్యటన వివరాలను వెల్లడించలేదు. చిరంజీవి పర్యటనపై, జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్షించడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. పార్టీ సమన్వయకర్తలతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications