సోనియాతో డిఎస్ సమావేశం

పిసిసి కార్యవర్గ జాబితా బాగానే ఉందని ఆయన అన్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణిని పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మనుగా నియమించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. పిసిసి కార్యవర్గం తొలి జాబితాను పార్టీ అధిష్ఠానవర్గం ప్రకటించిన తర్వాత శ్రీనివాస్ సోనియాను కలవడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరులకే కార్యవర్గంలో ప్రాధాన్యం లభించిందనే వార్తల నేపథ్యంలో ఆయన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications