ఎమ్మెల్యే ముద్దు కృష్ణమనాయుడు ధర్నా
పుత్తూరు: పుత్తూరు నియోజక వర్గ అభివృద్ధిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్వే గాలి ముద్దు కృష్ణమనాయుడు శనివారం ఉదయం పున్నమి హోటల్ సమీపంలోని జాతీయ రహదారిపై ధర్నాకి దిగారు. ప్రభుత్వం వెంటనే ప్పందించి ఇక్కడి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ముద్దు కృష్ణమనాయుడు అనుచరులు, మున్సిపల్ ఛైర్మన్ అంకయ్య తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications