తెలంగాణపై బిజెపి ప్రైవేట్ బిల్లు

ప్రైవేట్ బిల్లుపై చర్చలో బిజెపితో పాటు తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ పాల్గొనే అవకాశం ఉంది. ఈ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ మాట్లాడే అవకాశం ఉంది. సిపిఎం ఏం చేస్తుందో తెలియదు. అయితే కాంగ్రెస్ మాత్రం తటస్థంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణపై ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎటూ తేల్చలేదు.












Click it and Unblock the Notifications