యాదగిరిగుట్ట నుంచి చిరంజీవి యాత్ర

తెలంగాణ జిల్లాల్లో తన పర్యటనకు సంబంధించిన తేదీలను, రోడ్ మ్యాప్ లను ఖరారు చేయకపోవడంపై ఆయన సోమవారంనాడు ప్రజారాజ్యం పార్టీ ముఖ్యులపై మండి పడినట్లు సమాచారం. ఈ నెల 30వ తేదీ నుంచి ఆయన మలి విడత పర్యటన 8 రోజుల పాటు తెలంగాణ నాలుగు జిల్లాల్లో జరుగుతుంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈ పర్యటన సాగుతుంది. ఈ నాలుగు జిల్లాల్లో పర్యటించిన అనంతరం రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications