కెసిఆర్ కు గద్దర్ సూచన

కాంగ్రెస్ తో తమకు ఎలాంటి గెట్టు పంచాయతీ లేదని అంతకు ముందు కెసిఆర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి తెరాస సిద్ధమేనా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఆ విధంగా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ వ్యవహరించాలన్నదే తమ అభిమతమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications