బాలయ్య సిఎం ఇప్పుడే కారు: గోరంట్ల

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కల్పించడమే తమ ఉద్దేశమని నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, తారకరత్న చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరనేది తమ నాన్న హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణ, మామ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూర్చుని చర్చించుకుంటారని వారంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications