జంతర్ మంతర్ వద్ద దేవేందర్ దర్నా

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు కూడగట్టడానికి ప్రతినిధుల బృందంతో దేవేందర్ గౌడ్ ఢిల్లీకి వచ్చారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులను కలుసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరాలనుకున్నారు. అయితే, వారిని ఆయన ఇప్పటి వరకు కలుసోకలేకపోయారు. ప్రతిపక్ష నాయుడు ఎల్.కె. అద్వానీని మాత్రం కలుసుకుని చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications