సంఘ విద్రోహులపై కఠిన చర్యలు: సిఎం

భైంసాలో పరిస్థితి అదుపులో ఉందని సమావేశానంతరం రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎస్.ఎస్.పి. యాదవ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. భైంసా ఘటనకు సంబంధించి 146 మందిపై 30 కేసులు పెట్టినట్లు ఆయన తెలిపారు. వటోలి గ్రామంలో ఆరుగురి సజీవ దహనం ఘటన హత్యేనని ఆయన అన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications