టిడిపి కోసం మేమంతా ఒక్కటే: కళ్యాణ్ రామ్

భవిష్యత్తులో బాలకృష్ణ సీఎం అయితే చూడాలని ఉందని తారకరత్న బాలయ్యపై ఉన్న అభిమానంతో అన్నారు తప్ప ఇంకేం లేదని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో జరగబోయే యువ గర్జనకు నందమూరి హీరోలు అంతా హాజరవుతున్నారని అన్నారు












Click it and Unblock the Notifications
