బాలకృష్ణ ప్రసంగం సూపర్ హిట్

అన్నేళ్ళు రాజకీయాధికారంలో ఉన్నా పోలీసు అధికారులను ఇంటికి పిలిపించుకుని పనులు చేయించుకోలేదని బాలకృష్ణ అన్నారు. తెలుగువారి మేధస్సుకు ప్రపంచానికి తెలియజెప్పింది చంద్రబాబేనని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ సెజ్ ల పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో శాంతభద్రతలు లోపించాయని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములను అడ్డంగా అమ్ముకుంటున్నారని అన్నారు. యువతరం చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని ఆన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు దోపిడీకి గురవ్వుతున్నారని బాలకృష్ణ అన్నారు.












Click it and Unblock the Notifications
