అమెరికా అధ్యక్షుడు ఒబామానే

Barack Obama
న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష పదవికి ఈత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల పర్వం పూర్తయింది. ఫలితాల ప్రకటన మొదలైనప్పటినుంచి ఆధిక్యం కనబరుస్తున్న డెమొక్రాట్ల అభ్యర్థి బరాక్‌ ఒబామా చివరకు ఘనవిజయం సాధించారు. మొత్తం 538 ఎలక్టొరల్‌ ఓట్లు ఉండగా ఒబామా 297 ఓట్లు సాధించారు. మెక్‌కెయిన్‌ 139 ఓట్లు సాధించారు. అధ్యక్షపదవి పొందటానికి ఏ అభ్యర్థి అయినా 270 ఎలక్టొరల్‌ ఓట్లు సాధించాలి. ఒబామా ఈ ఓట్లు అవలీలగా సాధించారు. అమెరికాకు తొలొ నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అధికారికంగా ఆయన జనవరిలో బాధ్యతలు స్వీకరిస్తారు. అమెరికాకు ఆయన 44వ అధ్యక్షుడు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+