వేదికపైకి వచ్చిన నందమూరి వారసులు
గుంటూరు: గుంటూరులో జరుగుతున్న తెలుగుదేశం 'యువగర్జన' వేదికపైకి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, సినీనట కిశోరాలు అయిన బాలకృష్ణ, తారకరత్న, కళ్యాణ్‌రామ్‌లు బుధవారం సాయంత్రం 4-30 గంటలకు వచ్చారు.
వారు రావడంతోనే సభా ప్రాంగణం మొత్తం అభిమానుల కేరింతలతో మారు మ్రోగిపోయింది. వారితోపాటు హరికృష్ణ కూడా వేదికపైకి వచ్చారు. వీరు వేదికపైకి రావడానికి ముందే రోజా, నన్నపనేని రాజకుమారి, నాగం జనార్ధన్‌రెడ్డి, మైసూరారెడ్డి ప్రభృతులు వేదికపై నుంచి అందరినీ క్రమశిక్షణతో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కనిపించారు












Click it and Unblock the Notifications
