సోదరిగా గుండెలో స్థానం: హరికృష్ణ

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తమ తండ్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆ వారసత్వాన్ని తాము కొనసాగిస్తున్నామని హరికృష్ణ చెప్పారు. పురంధరేశ్వరి బహిరంగ లేఖ వెనక కాంగ్రెసు కుట్ర ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివప్రసాదరావు కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు మద్దతు తెలుపుతూ నందమూరి హీరోలు యువగర్జన సదస్సులో పాల్గొనడాన్ని తప్పు పడుతూ పురంధరేశ్వరి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications