జురాసిక్ పార్క్ రచయిత మృతి

వెస్ట్ వరల్డ్, కోమాలతో పాటు ఆరు సినిమాలు రూపొందించారు. టీవీ సిరీస్ ఇఆర్ లో కూడా ఆయన పాలు పంచుకున్నాడు. కొంత కళ్లతో ప్రపంచ అద్భుతాలను చూసే స్ఫూర్తిని క్రిచ్టన్ అందించారని, మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి మిత్రుడిగా ఆయన భార్య షెర్రీ, కూతురు టైలర్, ఆయన మిత్రులు భావిస్తారు. రచయితగా ఆయన అన్ని వయస్సుల విద్యార్థులకు స్ఫూర్తినందించాడు. ప్రపంచంలోని అద్భుతాలను అర్థం చేసుకునే విషయంలో ఆయన శాస్త్రవేత్తలకు సవాల్ గా నిలిచాడు.












Click it and Unblock the Notifications