చిరుతో పొత్తుకు దత్తాత్రేయ సంకేతాలు

చిరంజీవి విధానాలు తమ విధానాలకు అనుగుణంగా ఉన్నాయని, ఆ విధానాలు వామపక్షాలకు భిన్నంగా ఉన్నాయని ఆయన చెప్పారు. అవినీతిపై చిరంజీవి స్పష్టంగా ఉన్నారని ఆయన అన్నారు. పరిశ్రమల విషయంలో, సామాజిక న్యాయం విషయంలో చిరంజీవి విధానాలు తమ విధానాల లాగానే ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ నెల 13వ తేదీన తమ అగ్రనేత ఎల్.కె. అద్వానీ తన సంకల్పయాత్రలో తెలంగాణ బాణమే సంధిస్తారని ఆయన చెప్పారు. తెలంగాణపై తన వైఖరేమిటో చెప్పకుండా కాంగ్రెస్ అన్ని పార్టీలను విమర్శిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications