తెలంగాణపై ప్రధానితో నరేంద్ర భేటీ

తెలంగాణపై తాము కోర్ కమిటీ సమావేశంలో చర్చించినట్లు, తెలంగాణపై ప్రభుత్వ పరంగా తాను మాట్లాడుతానని ప్రధాని తనతో చెప్పినట్లు ఆయన వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతకాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేయాలని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ పట్ల ఉన్న మనోభావాలు తెలుసునని ప్రధాని తనతో అన్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications